Sun, Mar 26
|Delhi
మన సంస్కృతి సాంప్రదాయ కళారూపాలు, భక్తి మరియు పాటల తోరణం

Time & Location
Mar 26, 10:00 AM – 1:00 PM
Delhi, Dr Ambedkar Auditorium, Delhi
About the event
కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు, రచయితలకు, సంఘ సేవకులకు, పట్టణ ప్రముఖులకు ఆహ్వానం.
Adileela Foundation వారి ఆధ్వర్యంలో **మన సంస్కృతి సాంప్రదాయ కళారూపాలు, భక్తి మరియు పాటల తోరణం **Ghantasala Avadanam, Chedugudu, Swara Geet- Sangeet కార్యక్రమం జరుగును.
తేదీ: 26--03--2023 (SUNDAY)
వేదిక:: Dr Ambedkar Auditorium, Delhi
సమయం:: Morning from 10 to 1.00PM Followed by Lunch.
అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కళాభివందనాలతో,
Dr S.LeelAdinarayana, Founder
Adileela Foundation- 9488916898
కార్యక్రమంలో పాల్గొనదలచిన కళాకారులు వివరాలకు: ఈ 9312200898, 9818242869 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.
Email: adileela5@gmail.com
Thanks with warm regards ,
All donations are exempted from Income Tax to the Foundation under section 80G, 12A and CSR-1
Mobile, GPay, Paytm and PhonePe- 9312200898