top of page

Sat, Apr 15

|

Bengaluru

మన సంస్కృతి సాంప్రదాయ కళారూపాలు, భక్తి మరియు పాటల తోరణం

Registration is closed
See other events

Time & Location

Apr 15, 2023, 5:00 PM – 9:00 PM

Bengaluru, Cultural Association, J.P.Nagar, Bangalore, Karnataka

About the event

కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు, రచయితలకు, సంఘ సేవకులకు, పట్టణ ప్రముఖులకు ఆహ్వానం.

Adileela Foundation వారి ఆధ్వర్యంలో **మన సంస్కృతి సాంప్రదాయ కళారూపాలు, భక్తి , పాటలు తోరణం **Ghantasala Avadanam, Chedugudu, Swara Geet- Sangeet కార్యక్రమం జరుగును.

తేదీ 15--04--2023

వేదిక:: J.P.Nagar Cultural Association, J.P.Nagar, Bangalore, Karnataka

సమయం::5: గంటలకు Evening from 5 to 9.00PM Followed by dinner.

అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కళాభివందనాలతో,

Dr S.Adinarayana, Founder

Adileela Foundation- 9488916898

Dr Rahmatullah

కార్యదర్శి Chaitanya Society: 7013251613

కార్యక్రమంలో పాల్గొనదలచిన కళాకారులు వివరాలకు: ఈ 9312200898, 7013251613 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.

www.adileelafoundation.org

Email: adileela5@gmail.com

Thanks with warm regards, 

All donations are exempted from Income Tax to the Foundation under section 80G, 12A and CSR-1

Mobile, GPay, Paytm and  PhonePe- 9312200898

Share this event

bottom of page